స్పెల్లింగ్ బీ పోటీల్లో సత్తాచాటిన భారత సంతతి బాలలు
టెక్సాస్: 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు అమెరికాలో మరోసారి సత్తా చాటారు. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో టెక్సాస్‌లోని ఆంటోనొయోకు చెందిన హరిణి లోగస్(14) విజేతగా నిలవగా,...
