archive#specially decorated with currency notes

News

ఎన్టీఆర్ జిల్లాలో రూ.కోటి విలువైన కరెన్సీ నోట్లతో గణేష్ మండపం

ఎన్టీఆర్ జిల్లా: వినాయక చవితి పండుగ అంటే వివిధ రూపాల్లో ఉన్న గణనాథులే కాదు.. రకరకాల ఆకృతుల్లో తయారుచేసిన మండపాలు దర్శనమిస్తాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయక విగ్రహాన్ని కోటి రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారితో పాటు...