archive#Special flights from Chennai to Kedarnath and Badrinath

News

చెన్నై నుంచి కేదార్నాథ్, బదరీనాథ్‌లకు ప్రత్యేక విమానాలు

చెన్నై: చెన్నై నుంచి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ప్రాంతాల సందర్శనకు భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక పర్యాటక విమానం నడుపనుంది. చెన్నై నుంచి ఈ నెల 29వ తేదీ బయల్దేరే ఈ పర్యటనలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి,...