యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి: వీహెచ్‌పీ
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాలను ప్రారంభించడం పట్ల విశ్వహిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని మండిపడింది. దేవాదాయ శాఖ...
