ఏపీ ప్రభుత్వం నిధులివ్వకే రైల్వే ప్రాజెక్టులు నిలిచాయి
ఎంపీలకు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా ఆర్థిక సహాయ, సహకారాలు అందించనిదే ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడం కష్టమని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య అన్నారు. సుమారు రెండేళ్ల...
