కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే మా లక్ష్యం – సోనూ సూద్
లాక్‌డౌన్‌లో వలస కార్మికులు పడుతున్న కష్టాలు చూసి చలించి, వారికి తన వంతు సాయం చేస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రశంసించారు. ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రేను సోనూసూద్ మర్యాదపూర్వకంగా కలిశారు. వలస...
