సోనియా గాంధీకి లీగల్ నోటీసులు.. వీర్ సావర్కర్‌పై వ్యాఖ్యలతో వివాదం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకం రాజకీయ, న్యాయపరమైన చర్చకు దారితీసింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి పుస్తకంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు...
