ట్విటర్ యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందే..: భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులు ఎవరైనా సరే.. దేశ చట్టాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. 'యజమానులతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమ సంస్థలు అనుసరించాల్సిన...
