దలైలామాతో మోహన్ భగవత్ భేటీ
ధర్మశాల: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ సోమవారం ధర్మశాలలో కలుసుకున్నారు. మెక్‌లీడ్‌గంజ్‌లోని దలై లామా నివాసంలో దాదాపు గంట పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. 2020లో కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి...
