జనాభా నియంత్రణ విధానం అందరికీ వర్తించాలి.. దత్తాత్రేయ హోస్‌బాలే
ప్రయాగ్రాజ్: దేశంలో జనాభా నియంత్రణ విధానం అందరికీ వర్తించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ కార్యవాహ మాననీయ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ప్రయాగ్‌రాజ్, గౌహానియాలోని జైపురియా పాఠశాలలో సంఘ్ నాలుగు రోజుల అఖిల భారత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా...
