archive#SindhuRiver #SanatanaDharma #BharatiyaCivilization #VedicHeritage #SindhuDarshan

ArticlesNews

మన నదులు : భారతీయ నాగరికతకు.. సనాతన సంస్కృతికి ప్రాచీన సాక్షి సింధునది

భారతదేశం అంటే కేవలం భౌగోళిక సరిహద్దులు మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, ఆధ్యాత్మిక సంపద, సంస్కృతి, సంప్రదాయాల సమాహారం. ఈ భారతీయ నాగరికత నిర్మాణంలో నదుల పాత్ర అత్యంత కీలకమైనది. గంగా, యమునా, సరస్వతి, గోదావరి, నర్మద, కావేరి వంటి...