archive#Simhachalam #SriNarasimhaDeeksha #SimhadriAppanna #NarasimhaSwamy #AndhraPradesh

News

సింహగిరిపై శ్రీనృసింహ దీక్షలకు శ్రీకారం

సింహాచలం: సింహాద్రి అప్పన్న స్వామిపై భక్తితో ఏటా భక్తులు ఆచరించే శ్రీనృసింహ మండల దీక్షలు సింహగిరిపై సోమవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షధారణ కార్యక్రమం భక్తి పారవశ్యంతో సాగింది. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి...