పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ ఆగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్‌లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. మృతుల పేర్లు సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38) కాగా వీరిద్దరూ...


