ఆలయం వద్ద తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. మోదీ సంతాపం
సికార్: రాజస్థాన్.. సికార్‌లోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని జైపుర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ ద్వారా...
