శభాష్ పోలీస్!
వ్యక్తిని రక్షించిన ఎస్‌ఐ రాజేశ్వరి చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చెన్నైలోని టీపీ చత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో పడి ఉన్న...
