హిందూ వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక డిజిటల్ వేదిక.. ‘శ్రీ సనాతన భారత్’ ప్రారంభం
ముంబై: హిందువులు, సనాతన ధర్మ అనుచరులు, వ్యాపారవేత్తలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ముంబైలో 'శ్రీ సనాతన భారత్' కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీ సనాతన సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హేమంత్ పటేల్ నాయకత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....
