టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం
కడప జిల్లాలో ప్రొదుటూర్ పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థానిక ముస్లింలు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మేల్యే ఆర్.శివప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేయగా మైదుకుర్ రోడ్-...