బంగారం అక్రమ రవాణా!
ఐదుగురి అరెస్టు కేరళ: లెక్కల్లో చూపని బంగారాన్ని తీసుకెళ్తున్నందుకు అబ్దుల్, బషీర్, నాసర్, జార్జ్, థామస్‌లను కాలికట్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరో ఘటనలో పలువురి ప్రయాణికుల నుంచి రూ.3.71 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. వీరంతా దుబాయ్, షార్జా నుంచి...
