పాకిస్థాన్లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ కు కాకపోతే ఎక్కడికెళతారు? – VHP
ఇస్లామాబాద్‌లో శ్రీ కృష్ణ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్లో విస్తృతంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత, హిందువుల పట్ల చూపుతున్న హింసాత్మక ద్వేషం, పాకిస్తాన్‌లో హిందువుల దయనీయ దుస్థితి మరియు హింసను విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు పత్రికా సమావేశంలో వివరించింది. విహెచ్‌పి కేంద్ర...
