ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి!
ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ(Shanghai...

