శ్రీకృష్ణ జన్మస్థానంలో నమాజ్ చేయడాన్ని నిషేధించాలి
ఆలయాన్ని ధ్వంసం చేసి, మసీదు నిర్మించారు న్యాయస్థానంలో పిటిషన్ మధుర: మధురలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని...
