‘షహీన్’ ముప్పు!
న్యూఢిల్లీ: గులాబ్ తుపాను ఇప్పుడే వెళ్లిపోయిందని ఆనందిస్తున్న తరుణంలో.. మరో తుపాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుపాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తీర...
