Newsబెయిల్‌పై ఆర్యన్ విడుదలNews5 years ago533ముంబై: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. గురువారం నాడు ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ ఆర్డర్‌ను విడుదల చేయలేదు....