ఖురాన్లో బుర్ఖా ధరించడం తప్పనిసరి అని ఎక్కడుంది? ప్రశ్నించిన నటి షబానా అజ్మీ
మహిళల వస్త్రధారణ, మతపరమైన స్వేచ్ఛపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖురాన్లో బుర్ఖా ధరించడం తప్పనిసరి అని ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, వినయం, మర్యాద అనేవి కేవలం...
