archive#SGurumurthy #IndianEconomy #IndianDefence #DefenceSelfReliance #AtmanirbharBharat

News

పాశ్చాత్య విధానాలకు ప్రత్యామ్నాయ నమూనాలు భారత్ లో వున్నాయి : ఎస్. గురుమూర్తి

కలకత్తా : భారత దేశ ఆర్థిక ఎదుగుదలను కేవలం సంప్రదాయ ఆర్థిక సూచీలో, పాశ్చాత్య అభివృద్ధి నమూనాల ద్వారా మాత్రమే అర్థం చేసుకోలేమని ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి అన్నారు. కలకత్తా కేంద్రంగా ‘‘రిపబ్లిక్ సమ్మిట్ కోల్‌కతా 2026'అనే కార్యక్రమం జరిగింది....