అల్లుడు దళితుడని మనవడిని `అదృశ్యం` చేసిన మార్క్సిస్టు నేత!
నాలుగేళ్ళ పోరాటం తర్వాత తల్లికి వద్దకు బిడ్డ బాధితురాలు ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి విభాగం నాయకురాలు తిరువనంతపురం: సీపీఎం విద్యార్థి విభాగం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు 23 ఏళ్ల అనుపమ ఎస్ చంద్రన్ తన బిడ్డను సొంతం చేసుకొనేందుకు నాలుగేళ్లపాటు పోరాటం చేయవలసి వచ్చింది....
