archiveSexual harassment in churches

News

చర్చిల్లో చిన్నారులపై లైంగిక దాడులు!

ఫ్రాన్స్‌: చర్చిల్లో చోటుచేసుకుంటున్న లైంగిక వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని చర్చిలో లైంగిక వేధింపులపై ఏర్పాటైన స్వతంత్ర కమిషన్‌ విస్తుపోయే నిజాలు వెల్ల‌డించింది. గడిచిన 70 ఏళ్లలో 3 వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అంచనా వేసింది. అందులో...