నేను అమాయకుడ్ని : కామ లీలల కేరళ బిషప్ సుప్రీం కు వినతి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లైంగిక దాడి కేసులో నిందితుడికి సర్వోన్నత న్యాయస్ధానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేరళ నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనపై...