జి 7 దేశాధినేతలకు బహుమతులుగా భారతీయ కళా నైపుణ్యాలు
జర్మనీ: ఏడు దేశాల కూటమి సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్ళిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కళా నైపుణ్యాన్ని విదేశీయులకు చాటి చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ, దక్షిణాఫ్రికా దేశాధినేతలకు ఉత్తర ప్రదేశ్ కళాకారులు...
