హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సరయు అరెస్ట్!
భాగ్యనగరం: బిగ్ బాస్ బ్యూటీ, సెవెన్ హార్ట్ ఫేమ్ సరయును పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు సెలబ్రిటీ సరయును అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు...
