కేరళ : వర్షాలతో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభారతి
వర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాలకు సేవాభారతి ఆధ్వర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితులకు అండగా నిలిచింది. వివరాల్లో కెళ్తే 2018 ఆగస్టులో కేరళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం...