గుంజన్ సక్సేనా సినిమాపై భారత వైమానిక దళం ఫిర్యాదు
భారత సైనిక దళాలపై విషప్రచారం చేయడం, పాకిస్తాన్ కొమ్ముకాసే విధంగా సినిమాలు తీయడం బాలీవుడ్ లో సర్వసాధారణమైపోయింది. ఇటీవల భారత మాజీ వైమానిళ దళ అధికారి గుంజన్ సక్సేనా నిజ జీవిత ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా,...
