ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు
* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్థాన్ ప్రధాన...
