archiveSCHOOLS AND COLLEGES REOPENS FROM NOVEMBER 2nd

News

ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం

రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఏ తరగతులకు ఎప్పటి నుంచి బోధన ప్రారంభమవుతుందో తెలుపుతూ సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం పాఠశాలల్లో...