ముస్లిం పర్సనల్ బోర్డ్ పై కేంద్రానికి ఎస్సీ సంఘం ఫిర్యాదు
రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కోసం పోరాడుతున్న...
