గోవుల సంరక్షణపై ప్రభుత్వ లిఖితపూర్వక హామీ ఇవ్వాలి: కె. శివకుమార్
గోవుల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చి, అధికారిక ప్రకటన చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె. శివకుమార్ స్పష్టం చేశారు. గోమాత సంరక్షణ, గోవధ నివారణతో పాటు ఇతర డిమాండ్ల సాధన...
