ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం
భాగ్యనగరం: తిరుమల తిరుపతి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం సమర్పిస్తున్నట్టుగానే తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశపెట్టాలని యుగ తులసి, సేవ్ ఫౌండేషన్ నిర్వహకుడు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. అరణ్య భవన్‌లో యుగ తులసి...
