archive#SAVE BHARATH

News

‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ పాఠశాల విద్యార్థి నినాదాలు.. కారణాలు ఇవే!

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండిలో ఈ నెల మూడో తేదీన దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల వయసున్న బాలుడు “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన భివాండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం బయట చోటుచేసుకోవడంతో...