TTD relaunches Thirumala Srivari Sarvadarshanam time slot tokens. Tickets are being issued through special counters at the Bhudevi Complex near Alipiri. Devotees who have received tokens will be given a...
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను తితిదే పునఃప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు దర్శనం కల్పించనున్నారు. రోజుకు 3 వేల టోకెన్లను జారీ...