ఉక్కు గుండెల భగత్‌సింగ్
భగత్‌సింగ్ పేరు చెబితేనే రక్తం మోసులెత్తుతుంది. ఆయన 1907 సెప్టెంబర్ నెల 28వ తేదీన శనివారం నాడు ‘ల్యాల్లపురం జిల్లా’ ‘జఠవాలాత హసీలు (మండలం)లో ‘బంగ’అనే ఊరిలో విద్యావతి, సర్దార్ కిషన్ సింగులకు జన్మించారు. భగత్ తండ్రి కిషన్ సింగ్, పినతండ్రి...
