బంగ్లాదేశ్‌లో 35 సరస్వతీ విగ్రహాలు ధ్వంసం!
అర్ధరాత్రి హిందూ దుకాణంపై దాడి మళ్ళీ కోరలు సాచిన మతోన్మాదులు ఢాకా: గత ఏడాది దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జరిగిన హిందూ వ్యతిరేక హత్యాకాండల గాయం నుంచి హిందువులు ఇంకా కోలుకోకముందే అదే దేశంలో మరో దుర్ఘటన సంభవించింది. ఒక్క రాత్రిలో...
