పట్టచిత్ర కళతో సత్తా చాటుతున్న ఒడిశా మహిళ
కుటుంబ బాధ్యతల మధ్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అత్తవారింట్లో నేర్చుకున్న సంప్రదాయ కళనే జీవనోపాధిగా మార్చుకున్నారు. చిన్నగా మొదలైన ప్రయాణాన్ని అంతర్జాతీయ వేదిక వరకు తీసుకెళ్లారు. ఏడాదికి రూ.6 నుంచి 7 లక్షల వరకు సంపాదిస్తూ.. మరో 100...
