క్రైస్తవం పుచ్చుకుంటే రూ. 3 లక్షలు ఇస్తాం!
తంజావూరులో పారిశుద్ధ్య కార్మికులను మతం మార్చేందుకు ప్రయత్నం తంజావూరు: మత మార్పిడి ప్రయత్నాల వల్ల తంజావూరులో ఓ హిందూ బాలిక మృతి చెందడాన్ని మీడియా, డీఎంకే ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న తరుణంలో మరో సంఘటన చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికులను ప్రలోభపెట్టి మతం...
