‘వ్యాసభారతంలో భీష్మ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోహన్ భగవత్
కొచ్చి: వ్యాసభారతంలో భీష్మ అనే పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్‌జీ ఆవిష్కరించారు. సంఘ్ సీనియర్ ప్రచారక్, మాజీ అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ ఆర్.హరిజీ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమం కొచ్చిలోని...
