archive#SanatanaDharma #IndianFreedomStruggle #BharatiyaCulture #VandeMataram #IndianHeritage

ArticlesNews

భారత జాతీయ చైతన్యానికి ఆధ్యాత్మికమే పునాది

భారతదేశ స్వాతంత్య్ర పోరాటం కేవలం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. అది భారతీయ ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక చైతన్యాన్ని కాపాడుకునేందుకు సాగిన మహత్తర పోరాటం కూడా. ఈ స్వాతంత్య్ర సంగ్రామంలో సనాతన ధర్మ భావనలు,...