సంభాల్ దర్గా వక్ఫ్ భూమి ఆక్రమణపై దర్యాప్తు.. వెలుగులోకి సంచలన విషయాలు
దేశంలో వక్ఫ్ భూముల అక్రమణల వేరే చెప్పనక్కరలేదు. ప్రస్తుతం ఈ భూములపై చాలా సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సంభాల్ జిల్లాలోని చందౌసి వద్ద ఉన్న ఒక దర్గా వక్ఫ్ భూమి ఆక్రమణపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల సంభాల్ జిల్లాలోని...
