పాక్ నుంచి భారత్‌కు సొరంగం తవ్విన తీవ్రవాదులు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు దీని ద్వారా భారత్లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 22న సుంజ్వాన్ ప్రాంతంలో...
