ఎస్సీ వర్గీయులకు భవానీ దీక్ష దుస్తుల పంపిణీ
నంద్యాల: నంద్యాల జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన వారిని మార్గదర్శనం చేసి, వారు దైవదీక్ష పుచ్చుకునేందుకు అవసరమైన సామగ్రిని దాతల నుంచి సేకరించి సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు శనివారం పంపిణీ చేశారు. ఈ విధానం వల్ల వారు ప్రస్తుత సామాజిక...

