హిందూ ఆలయాలపై రాష్ట్రాల ఆటలు ఇక సాగవ్!
దేవాలయాల విముక్తికి సామూహిక ఉద్యమం మాఘమేళా ధర్మ సంసద్‌లో కార్యాచరణ ప్రకటించిన ఏబీఏపీ ప్రయాగ్‌రాజ్: దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలు, మఠాలను రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ నుండి విముక్తి చేయడానికి ప్రముఖ దార్శనికులు, మతపరమైన సంస్థలు గట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి....
