archive#SacredThread #KarnatakaHighCourt #KEA #ReligiousFreedom #HinduTraditions

News

ప్రవేశ పరీక్షల్లో ‘జంధ్యం’ తొలగించాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టుకు కేఈఏ స్పష్టత

కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) పరీక్ష రాసే విద్యార్థులు జంధ్యం (యజ్ఞోపవీతం) ధరించడంపై తమ నిబంధనల్లో ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక పరీక్షల ప్రాధికార సంస్థ (కేఈఏ) రాష్ట్ర హైకోర్టుకు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల నుంచి జంధ్యాన్ని...